మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. తన అరెస్ట్ అక్రమం అని అమరావతి ఎంపీ నవనీత్ రాణా మహారాష్ట్ర సర్కార్ తో పాటు సీఎం ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేస్తున్నారు.తనను అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అమర్యాదగా ప్రవర్తించారంటూ..పార్లమెంట్ సభ్యురాలిగా తన హక్కులకు భంగం కలిగిందంటూ నవనీత్ రాణా పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేసింది. ఇటీవల పార్లమెంటరీ కమిటీకి నవనీత్ రాణా ఫిర్యాదు చేయడంతో సోమవారం ఆమెను తమ ముందు హాజరు కావాలంటూ…