దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని(తీర్పు) తానే మార్చుకుంది. 12 ఏళ్ల బాలుడి హృదయ స్పర్శి కథను విన్న సుప్రీంకోర్టు అతని సంరక్షణ బాధ్యతను తిరిగి అతని తల్లికి అప్పగించింది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఆ బాలుడు మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న తీరుకు కోర్టు కరిగిపోయింది. ఆ బిడ్డ పరిస్థితి చూసి, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తులు చలించిపోయారు. కోర్టు పది నెలల…