ఈరోజుల్లో మగవారికన్నా ఎక్కువగా ఆడవాళ్లు వ్యాపారాల్లో రానిస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పబోయే బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ తయారీ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. గృహిణిలు, నిరుద్యోగులు కూడా ఈ వ్యాపారాన్ని ఎంతో సులువుగా చేయవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి మొదట్లో.. కాస్త శ్రమించాల్సి ఉంటుంది. ఇక పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు. మనం పెట్టే పెట్టుబడికి అనుగుణంగా ఈ వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ వ్యాపారం చేసేందుకు కావల్సిన పెట్టుబడి, ఇతర ఖర్చులు, లాభాల…