Home
Paneer
Paneer News
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
Protein Tips : శరీరంలో కండరాల బలానికి, కణజాలాల పునర్నిర్మాణానికి, హార్మోన్లు , ఎంజైమ్ల ఉత్పత్తికి, అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రొటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. బరువు నియంత్రణలో ఉంచుకోవడానికైనా, పొట్ట నిండిన అనుభూతిని పొందడానికైనా ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా శాకాహారులకు ప్రొటీన్ అనగానే మొదట గుర్తుకొచ్చేది పనీర్. ప్రతి 100 గ్రాముల పనీర్లో సుమారు 18 నుండి 21 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అంతేకాకుండా, శరీరానికి అవసరమైన 9… -
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
Paneer Tikka Recipe: సాధారణంగా రెస్టారెంట్లలో దొరికే పన్నీర్ టిక్కాని చూసి ఇంట్లో చేయడం కష్టమేమో అనుకుంటారు. కానీ సరైన కొలతలతో మసాలా కలుపుకుంటే, ఓవెన్ ఉన్నా లేకపోయినా తవ్వా పైనైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా డైట్ చేస్తున్నవారు, శరీరానికి మంచి ప్రోటీన్ అందాలి అనుకునేవారు ఈ రెసిపీని హ్యాపీగా తినవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే.. ఈ ‘పన్నీర్ టిక్కా’ని అతి తక్కువ సమయంలో ఎలా తయారు… -
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
Homemade Paneer : స్వచ్ఛమైన పాలతో చేసిన పనీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి 100 గ్రాముల పనీర్లో సుమారు 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అయితే, మార్కెట్లో కల్తీ పనీర్ విక్రయాలు ఎక్కువవడంతో, చాలా మంది ఇప్పుడు పనీర్ను ఇంట్లోనే తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, ఇంట్లో పనీర్ చేసినప్పుడు అది మార్కెట్లో దొరికేలా మెత్తగా రాకుండా, గట్టిగా లేదా రబ్బరులా మారుతుంటుంది.… -
Fake Paneer: పన్నీర్ ను ఇష్టంగా తింటున్నారా ? ఇది ఒకసారి వింటే షాక్ అవుతారు..
కల్తీ గాళ్ళకు కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. పిల్లలు తాగే పాల పొడి నుంచి తినే పండ్ల వరకు ప్రతిదీ కల్తీ కనిపిస్తుంది.. అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నా కూడా కేటుగాళ్లు ఎక్కడా తగ్గలేదు. ఇదొక విధంగా కల్తీ చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి ఫేక్ పన్నీర్ వచ్చేసింది. అయితే దాన్ని కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందా.. అచ్చం పన్నీరులానే ఉన్నా..… -
Paneer Benefits : పనీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?
పనీర్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు.. పనీర్ రుచిగా ఉండటంతో ఎన్నో రకాల వెరైటీలను చేసుకుంటారు.. పనీర్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే పనీర్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పాలు మన ఆరోగ్యానికి ఏ విధంగా అయితే మేలు చేస్తాయో పనీర్ కూడా అదే విధంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉన్నప్పటికి దీనిని… -
Paneer Side Effects : టేస్ట్ బాగుంది కదా అని కుమ్మేస్తున్నారా? ఇది మీకోసమే..
పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. పన్నీర్ తో రకరకాల వంటలను చేసుకొని తింటారు.. పాలతో తయారు చేస్తారు.. శాకాహారులకు ఇది నాన్ వెజ్ లాంటిది. పన్నీర్ తో కూర చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాదు ఈ కూరలో వేసే మసాలా పదార్ధాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎక్కువగా పన్నీర్ లో జీలకర్ర, అల్లం వెల్లుల్లి వంటి మసాలా దినుసులు వేసి తయారు చేస్తారు. కొంతమంది పరాఠా, దోస వంటి వాటిని కూడా… -
Eggs And Paneer : ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా.. ఇలా ప్రయత్నించండి
Eggs And Paneer: ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధికుల్ని వేధిస్తున్న సమస్య స్థూలకాయం. చాలా మంది బరువు పెరుగుదలతో బాధపడుతున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం సాధ్యపడడం లేదు.
తాజావార్తలు
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
-
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
-
ACB Raid in Hyderabad: ఖాకీ ముసుగులో కక్కుర్తి.. రక్షకులే భక్షకులైతే సమాజానికి దిక్కెవరు?
-
Montra Electric Auto: రూ.3.97 లక్షలకే మోంట్రా కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క ఛార్జింగ్తో 180 కి.మీ.కు పైగా రేంజ్!
-
Akvan Cyclone Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..