Violent Clashes For Paneer Curry: పెళ్లి చేసినా, ఇతర ఫంక్షన్లు నిర్వహించినా.. ఖర్చు చేయడమే కాదు.. అది విజయవంతం నిర్వహించడం కూడా కష్టమే.. ఎందుకంటే.. ఎవరు ఏ విషయంలో గొడవ తీస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి.. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో కట్నం ఇవ్వలేదనో, వంటలు బాగోలేవనో, మర్యాదలు చేయలేదనే విషయాల్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి.. ఇక, ఇప్పటి వరకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో నాన్‌వెజ్ కోసమో.. మందు కోసమో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి..…