కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిత్ సుఖ్ రామ్(95) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న సుక్ రామ్ న్యూఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అనిల్ శర్మ తెలియజేశారు. మే 4న బ్రెయన్ స్ట్రోక్ కు గురయిన మాజీ కేంద్�