యంగ్ హీరో రాహుల్ విజయ్ సరసన జీవిత, రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక నటించారు. అందులో ఒక సినిమా డిసెంబర్ లో వస్తుండగా, మరొకటి జనవరిలో విడుదల కానుంది.
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్, జీవితాల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ‘శివాత్మిక రాజశేఖర్’. మొదటి సినిమా ‘దొరసాని’తోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక ఆ తర్వాత స్టార్ స్టేటస్ అందుకునే సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత శివాత్మిక నటించిన సినిమా ఆడియన్స్ ముందుకి రాబోతోంది. మొత్తం ఐదు కథలుగా తెరకెక్కిన ‘పంచతంత్రం’ సినిమాలో ఒక కథలో శివాత్మిక నటించింది. మిగిలిన కథల్లో బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్,…