ప్రభాస్ వరుస సినిమాలు లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఒక సినిమా షూటింగ్ గ్యాప్‌లో మరో సినిమా షూటింగ్ చేస్తూ, సినిమా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి, గత కొన్నాళ్లుగా “రాజా సాబ్” సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అప్పటికి కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ…