అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా, ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక VFX షాట్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్‌లో బన్నీతో పాటు అట్లీ చాలా కీలకంగా వ్యవహరించారు. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది. Also Read:Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..…