అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న ఎక్సైట్మెంట్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్, అప్‌డేట్స్ బయటకు వచ్చినా, ప్రతి కొత్త సమాచారం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్ పూర్తయ్యాక జాన్వీ కపూర్ సెట్లో జాయిన్ అవ్వనుందని…