వేసవిలో మార్కెట్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో తాటి ముంజలు ఒకటి. పుచ్చకాయ, మామిడికాయ, కర్బూజతో పాటు సమానంగా ఇందులో పోషక విలువలు ఉంటాయి. జెల్ లాగా కనిపించే ఈ తాటి ముంజ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎలాగంటే… అసలు ఈ ముంజలను ఎలా తినాలి? చాలా మంది ముంజలపై ఉండే పొట్టును తీసేసి తింటుంటారు. అసలు విషయమేమిటంటే… ఆ పొట్టులోనే చాలా పోషక విలువలు ఉంటాయి. ఇదే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది.…