మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది.
తొలి వలపు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు గోపీచంద్.. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో హీరోగా కాకుండా విలన్ గా ‘జయం’ తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో ఎప్పటికీ నిలిచి ఉండిపోయే చిత్రమని చెప్పొచ్చు. తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ఈ మూవీ భారీ విజ