Home
Pakistan Super League
Pakistan Super League News
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
Wasim Akram: IPLలో ఎంతో మంది యువ క్రికెటర్లు సత్తా చాటారు.. ఆ తర్వాత క్రమంగా టీమిండియా వైపు అడుగులు వేశారు.. యువ క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీయడానికి భారత్‌కు ఐపీఎల్ ఎంతగానే ఉపయోగపడింది.. అయితే, IPL తరహాలో పాక్ కూడా PSL నిర్వహిస్తోన్న విషయం విదితమే.. కాగా.. పాకిస్థాన్ క్రికెట్లో యువ బ్యాటింగ్ ప్రతిభ కొరతపై మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల భారత యువ బ్యాట్స్‌మన్ వైభవ్… -
PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)ను ధిక్కరించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 (PSL 2026)లో ఆడేందుకు ఫాస్ట్ బౌలర్లు ముస్తఫిజుర్ రెహమాన్, నహిద్ రాణాలకు BCB అనుమతి నిరాకరించింది. జనవరిలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్, ముస్తఫిజుర్ రెహమాన్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్… -
PSL vs IPL: ఐపీఎల్‌ను విమర్శించినందుకు వసీం అక్రమ్‌కు పాకిస్థాన్ బహుమతి
PSL vs IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను విమర్శించిన పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీమ్ అక్రమ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద బాధ్యతలు అప్పగించింది. రాబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సీజన్‌కు వసీమ్ అక్రమ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. -
Pakisthan : పాక్ సంచలన నిర్ణయం
పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్ళైన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ , షాహీన్ అఫ్రిదిలను T20 జట్టు నుంచి తొలగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ త్వరలో బంగ్లాదేశ్ ,వెస్టిండీస్‌తో T20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు సీనియర్లను పక్కనపెట్టింది. రిజ్వాన్ నేతృత్వంలో పాకిస్తాన్ దక్షిణాఫ్రికాలో జరిగిన T20 అంతర్జాతీయ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టులో బాబర్ ఆజం కూడా ఉన్నాడు. దీంతర్వాత బాబర్, రిజ్వాన్… -
PCB: జన్మలో పాక్ లో అడుగుపెట్టను.. ఇజ్జత్ తీసుకున్న PCB
ఇండియా పాకిస్థాన్ బోర్డర్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. అమెరికా మధ్యవర్తిత్వం పని చేయలేదు. సీజ్ ఫైర్ ను బ్రేక్ చేస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ దుశ్చర్యలకు ఆ దేశ క్రికెట్ బోర్డు నష్టాల్లో కూరుకుపోతుంది. ఇప్పటికే PSL రద్దైంది. PSL లో పాలొన్న విదేశీ ఆటగాళ్లను సైతం పట్టించుకోలేదు. తమ దేశానికి వచ్చిన విదేశీ ఆటగాళ్లను తమ స్వస్థలాలకు పంపించడంలో పాక్ క్రికెట్ బోర్డు ఘోరంగా విఫలమైంది. ఆటగాళ్లు పాక్ బోర్డర్ దాటే వరకు భయంభయంగా… -
PSL: పాక్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు కొనసాగింపు.. కానీ..
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్లలో జరగాల్సిన పీఎస్ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది. -
PSL: పీఎస్ఎల్ ఫ్రాంచైజ్‌లో రోహిత్ శర్మ వాయిస్.. ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)
PSL మస్కట్ (తలపాగా), PSL ట్రోఫీతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు నిలబడి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇందులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వాయిస్ బ్యాక్ గ్రౌండ్లో వినిపించింది. అందులో రోహిత్ శర్మ.. "ట్రోఫీ గెలవడం అంత సులభం కాదు" అని చెబుతారు. -
PSL 2025 Schedule: ఐపీఎల్‌తో పోటీకి దిగుతున్న పీఎస్ఎల్.. షెడ్యూల్ విడుదల
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 11న రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ లీగ్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 13, 14, 16 తేదీల్లో క్వాలిఫైయర్.. ఎలిమినేటర్ 1, ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే మే 18న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది. -
Babar Azam: స్పైడర్ క్యామ్‌ని చూసి భయపడిన బాబర్ ఆజం
కరాచీ కింగ్స్‌తో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజాంకు ఒక విచిత్ర సంఘటన ఎదురైంది. కరాచీ కింగ్స్ ఛేజింగ్ ప్రారంభానికి ముందు బాబర్ ఫీల్డింగ్ కి వెళుతున్నప్పుడు రోవ్మాన్ పావెల్ అతని పక్కన నడుస్తూ వ్యాఖ్యాతలతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. -
David Miller: కోహ్లీ కన్నా బాబర్ బెటర్.. డేవిడ్ షాకింగ్ కామెంట్స్
ఇప్పుడు క్రికెట్ వరల్డ్‌లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఉత్తమ ఆటగాళ్లు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అఫ్కోర్స్.. రికార్డుల పరంగా...
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!