Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కోహట్ జిల్లాలోని దర్రా ఆడమ్‌ఖేల్ ప్రాంతంలోని ఇంటి బేస్ మెట్లో వర్షపు నీరు నిండిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు.
Pakistan : భారీ వర్షాల కారణంగా పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరాచీ సహా పలు నగరాల్లో రాత్రంతా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే పరిస్థితి నెలకొంది.