భారతదేశంలో ఇంజనీరింగ్ అంటే విపరీతమైన క్రేజ్. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి అవసరమైన JEE పరీక్ష రాస్తారు. IITలు, NITలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చేయాలని కలలుకంటుంటారు. అయితే భారత్ లో ఇంజనీరింగ్ డిగ్రీని సాధారణంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ( B.Tech ) అని పిలుస్తారు. కొన్ని ప్రదేశాలలో, దీనిని బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) డిగ్రీ అని కూడా పిలుస్తారు. B.Tech అనేది…