విమర్శకుల ప్రశంసలు పొందిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ రాచకొండకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు ప్రేక్షకులకు “మల్లేశం” వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన రాజ్ రాచకొండ మలయాళంలో “పాకా – ది రివర్ ఆఫ్ బ్లడ్” పేరుతో మరో ఆసక్తికరమైన సినిమాను రూపొందించారు. నితిన్ లుకోస్ (మల్లేశం మూవీ సౌండ్ డిజైనర్) “పాకా”కు దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, రాజ్ రాచకొండ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “పాకా” సినిమా కథ విషయానికొస్తే… రెండు వైరుధ్య…