PAK Youtubers: పాకిస్తాన్ ప్రభుత్వం, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడి యూట్యూబర్లను అణిచివేస్తోంది. ముఖ్యంగా భారత అభివృద్ధి, భారత విషయాలను కంటెంట్ కింద వాడుతూ, నిజాలను నిర్భయంగా చెబుతున్న ఇద్దరు ప్రముఖ యూట్యూబర్లు గత వారం నుంచి కనిపించకుండా పోయారు. సనా అమ్జద్, షోయబ్ చౌదరి అనే ఇద్దరు యూట్యూబర్లు భారత్‌లో కూడా చాలా ఫేమస్. తరుచుగా భారత్‌ని పాకిస్తాన్‌తో పోలుస్తూ అక్కడి ప్రజలకు అసలు నిజాలు చెబుతుంటారు. వీరిద్దరికి మిలియన్లలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మన దేశం…