PAK vs AFG Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్ది సేపట్లో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బాబర్ చెప్పాడు. నవాజ్‌కి జ్వరం వచ్�