ఇండియాజాయ్ 2025 8వ ఎడిషన్ యానిమేషన్, VFX, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలలో సృజనాత్మకత, ఆవిష్కరణ, సాంకేతికతకు సంబంధించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ప్రధాన ముఖ్యాంశాలలో OTT పల్స్ 2025 ఉంది. ఇది డిజిటల్ యుగంలో ప్రాంతీయ కథల భవిష్యత్తును చర్చించడానికి భారతదేశ OTT, వినోద పరిశ్రమ నుండి అగ్ర తారలను ఒకచోట చేర్చింది. “సౌత్ స్టోరీస్, గ్లోబల్ స్ట్రోక్స్: ది ఫ్యూచర్ ఆఫ్ రీజినల్ ఒరిజినల్స్” అనే నినాదంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో…
ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటిగా దూసుకుపోతోంది అమెజాన్ ప్రైమ్ వీడియో. సౌత్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్న ఈ సంస్థ తాజాగా తన ఉద్యోగిని సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా నియమించారు. తాజాగా పద్మ కస్తూరిరంగన్ సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా నియమితులయ్యారు. పద్మ కస్తూరిరంగన్ రెండేళ్ల కిందట ప్రైమ్ వీడియోలో చేరగా ఆమె ప్రతిభకు పట్టం కడుతూ ఇప్పుడు ఏకంగా హెడ్ స్థానానికి వెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్…