Paarijatha Parvam Streaming in AHA in Top Trending: హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’ ఆహా ఓటీటీలో అలరిస్తోంది. వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఇప్పుడు ఆహలో స్ట్రీమింగ్ అవుతోంది. సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్…