శీతాకాలం రాత్రి మొఖం మొత్తం దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? ఇది చాలా సౌకర్యంగా, వెచ్చగా అనిపించినప్పటికీ, ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో చాలామంది చలి నుండి రక్షణ పొందడానికి ముఖం పూర్తిగా దుప్పటితో కప్పుకుని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల శ్వాస వ్యవస్థ, గుండె, మెదడు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖం కప్పుకుంటే, మనం బయటకు వదిలే గాలి (కార్బన్ డయాక్సైడ్) దుప్పటి లోపలే చిక్కుకుపోతుంది. తదుపరి శ్వాసలో అదే…
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో రైతులు సుమారు 30 వేల ఎకరాల్లో చేపలు రొయ్యలు సాగు చేస్తున్నారు. రెండు రోజులు బట్టి ఎండ తీవ్రత ఉక్కుపోతవలన చాపల చెరువులో డీవో పడిపోయి ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడుతున్నాయి.