Home
Ott Release Date
Ott Release Date News
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మోస్ట్ అవేటెడ్ తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసకపట్నం’ అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ రస్టిక్ పొలిటికల్ గ్యాంగ్ వార్ డ్రామా ఇది. రక్తాన్ని ఉడికించే యాక్షన్, మైండ్ గేమ్‌లు, కుటుంబ విభేదాల కలబోతగా వస్తోన్న ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ సిరీస్‌లో వెర్సటైల్… -
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ఫుల్ పొలిటికల్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’ ప్రీమియర్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేసింది. ప్రముఖ ఎడిటర్ అండ్ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హై-వోల్టేజ్ సిరీస్ జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రాబోతున్న ఈ సిరీస్ పూర్తిగా ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. అధికారం… -
Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి రేసులో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ, నవీన్ తన కామెడీ టైమింగ్‌తో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టారు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం పక్కా రూరల్ కామెడీ డ్రామాగా.. ఒక గ్రామీణ పెళ్లి, ఆ పెళ్లి చుట్టూ తిరిగే… -
Dhurandhar OTT: ఎట్టకేలకు ‘ధురంధర్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. థియేటర్లలో 45 రోజులు గడిచినా ఇంకా మంచి రన్ కొనసాగిస్తోంది ఈ చిత్రం. కాందహార్ హైజాక్, ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల నేపథ్యంలో… -
Mohanlal : క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసగా రెండు పెద్ద హిట్స్ ఇచ్చారు. మొదట L2: ఎంపురాన్ వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వగా. తర్వాత క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ నిశ్శబ్దంగా విడుదలైంది. శోభన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని విద్ధంగా బాక్సాఫీసు వద్ద రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కేరళ బాక్సాఫీసు వద్దే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా… -
Premalu OTT: మరింత ఆలస్యం కాబోతున్న ప్రేమలు ఓటీటీ రిలీజ్…!
ఓ మలయాళం సినిమా తెలుగులో డబ్బింగ్ చేసుకుని రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కూసున్న సమయంలో సినిమాకు సంబంధించిన ఓటిటి రిలీజ్ డేట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మార్చింది. ప్రేమలు సినిమా మార్చి 29న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అంటూ ఇదివరకు గట్టిగా ప్రచారం జరిగింది. కాకపోతే మలయాళం, తెలుగుతోపాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే సినిమా మాత్రం ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్… -
Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హీరో సుహాస్.. ఈ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. మొదట షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇటీవల అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ తో ప్రేక్షకులను పలకరించాడు..… -
Annapoorani OTT Release Date: నయనతార అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఎక్కడంటే?
లేడీ బాస్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. డిసెంబర్ 1న తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చెఫ్ కావాలని కలలు కనే ఓ బ్రాహ్మణ యువతి కథతో లేడీ ఓరియెంటెడ్ డ్రామా మూవీగా దర్శకుడు నీలేష్ కృష్ణ అన్నపూర్ణి సినిమాను తెరకెక్కించాడు… నయన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాలో ఓ పూజారి కూతురుగా నయనతార కనిపించింది.. తన తండ్రి ద్వారా చిన్నతనం నుంచి… -
Japan Movie : ఓటీటీలోకి వచ్చేసిన జపాన్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. థియేటర్ల లో కన్నా ఇక్కడ విడుదలైన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. అందులో డౌట్ లేదు.. స్టార్ హీరోల సినిమాలు సైతం సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రతివారం సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా తమిళ హీరో కార్తీ నటించిన భారీ బడ్జెట్ సినిమా జపాన్ సినిమా కూడా ఓటీటిలోకి వచ్చేస్తుంది.. ఎక్కడ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..… -
Official: ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ డేట్ రిలీజ్.. ఎప్పటినుంచి అంటే..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. రెండు నెలల తరువాత ఈ సినిమా ఓటిటీ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన విషయం విదితమే. ఇప్పటివరకు ఏ సినిమా అందుకొని రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ సినిమా కైవసం చేసుకొంది.…
తాజావార్తలు
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
ట్రెండింగ్
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!