Romario Shepherd Smashes 22 Runs Off One Ball: ‘టీ20 ఫార్మాట్’ వచ్చాక క్రికెట్ ఆట స్వరూపమే మారిపోయింది. బ్యాటర్‌లు ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు. సిక్సులు, ఫోర్‌లతో విరుచుకుపడుతూ.. బౌలర్‌లకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కోసారి బ్యాటర్‌ల విద్వంసంకు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఒకే ఓవర్‌లో ఏకంగా 20 నుంచి 30 రన్స్ కూడా ఇచ్చుకుంటున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఇది పెద్ద విషయం కాదు. అయితే ఒకే బంతికి 22 రన్స్ ఇచ్చుకోవడం మాత్రం సంచలనమే…