నటుడు విశ్వక్ సేన్ తన అసలు పేరు రివీల్ చేశాడు. ‘ఫలక్ నామా దాస్’తో పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ‘హిట్’తో తొలి హిట్ కొట్టాడు. ఆరంభంలో ‘వెళ్ళిపోమాకె’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ‘ఫలక్ నామాదాస్’తో వచ్చింది. ప్రస్తుతం విశ్వక్ నటించిన ‘పాగల్’ సినిమా విడు�