విశ్వక్ సేన్ అలియాస్ దినేష్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు విశ్వక్ సేన్ తన అసలు పేరు రివీల్ చేశాడు. ‘ఫలక్ నామా దాస్’తో పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ‘హిట్’తో తొలి హిట్ కొట్టాడు. ఆరంభంలో ‘వెళ్ళిపోమాకె’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ‘ఫలక్ నామాదాస్’తో వచ్చింది. ప్రస్తుతం విశ్వక్ నటించిన ‘పాగల్’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఇతగాడు తన అసలు పేరును బయట పెట్టాడు. హైదరాబాద్ గాంధీ హాస్పటల్ లో పుట్టి దిల్ సుఖ్ నగర్ లో పెరిగిన విశ్వక్ అసలు పేరు దినేష్‌నాయుడు అట. పుట్టినపుడు తల్లిదండ్రులు తనకు పెట్టిన పేరు అదేనట. అయితే న్యూమరాలజీ ప్రకారం తనెంత కష్టపడ్డా ఆ పేరుతో ఫలితం దక్కదు అని తెలియటంతో తన తండ్రిని మరో పేరు పెట్టమని అడిగాడట. ఆయన నాలుగు పేర్లు ముందుంచి ఒకటి ఎంపిక చేసుకోమనటంతో తను విశ్వక్ సేన్ ని సెలక్ట్ చేసుకున్నట్లు చెబుతున్నాడు. నాలుగేళ్ళ క్రితమే దినేష్ నాయుడు నుంచి విశ్వక్ సేన్ గా మారానంటున్నాడు.
Also Read
- Tags
- Original Name
- Vishwak Sen
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!