మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన హీరో ‘రామ్ చరణ్ తేజ్’. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు చరణ్. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చరణ్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ముందుకి వెళ్లిన చరణ్ నటించిన మూడో సినిమా ‘ఆరెంజ్’. బొమ్మరిల్లు భాస్కర్…