Home
Orange Cap
Orange Cap News
-
Kapil Dev: “వైభవ్‌లో సచిన్, కోహ్లీ స్థాయి టాలెంట్ ఉంది కానీ”.. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ బిగ్ వార్నింగ్!
Kapil Dev: భారత క్రికెట్ దిగ్గజం, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో మాత్రమే కనిపించిన అసాధారణమైన సహజ సిద్ధమైన ప్రతిభ ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్‌లో కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అదే సమయంలో ఈ యువ ఆటగాడి చుట్టూ జరుగుతున్న మితిమీరిన ప్రచారాన్ని (hype) కాస్త తగ్గించాలని, కెరీర్‌ను అంచనా వేయడానికి ముందు అతనికి తగినంత… -
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
ఐపీఎల్ 2026 సీజన్‌తో భారత క్రికెట్లో కొత్త సంచలనంగా అవతరించిన వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మైదానానికే పరిమితం కాలేదు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు.. ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్ ప్రపంచంలోనూ హాట్ ప్రాపర్టీగా మారాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత వైభవ్ బ్రాండ్ విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026లో ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌ల్లో 776… -
IPL 2026 Orange Cap Update: ఆరెంజ్ క్యాప్ రేస్.. విరాట్ కోహ్లీ టాప్-5 నుంచి ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ!
ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రతి మ్యాచ్‌తో ఒక కొత్త ఆటగాడు టాప్ ఆర్డర్‌లోకి వస్తున్నాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండేవాడు, కానీ ఇప్పుడు టాప్ 5 నుండి పడిపోయాడు. ఈ స్థానంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అడుగుపెట్టాడు. ప్రస్తుత ఆరెంజ్ క్యాప్ టాప్-5 జాబితా ఇలా ఉంది. అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ… -
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్ జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. రాజస్థాన్‌పై అర్ధ సెంచరీ సాధించడం ద్వారా రాహుల్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా, ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా సమం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ముందు బ్యాటింగ్ చేసి 225/6 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్… -
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తుంది. వరుసగా 5 విజయాలతో టాప్ గేర్ లో దూసుకెళ్తుంది SRH జట్టు. కేవలం మ్యాచ్‌ల్లో గెలుపులతోనే కాకుండా, వ్యక్తిగత అవార్డుల పరంగా కూడా SRH ఆధిపత్యం చాటుతోంది. ప్రస్తుతం ఆరంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసుల్లో టాప్ లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు… -
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ఐపీఎల్ 2026లో మరో చారిత్రాత్మక ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ‘ఆరెంజ్ క్యాప్’ (టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు) ఓ ఆటగాడి వద్ద ఎక్కువ సమయం ఉండటం మనం చూస్తుంటాం. కనీసం ఓ రోజైనా ప్లేయర్ వద్ద ఉంటుంది. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం ఒకే రోజులో నలుగురు ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఇది ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జరగడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. ఐపీఎల్ 2026లో… -
Gujarat Titans: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ హవా.. ఓర్నీ అన్నీ జీటీవే!
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఏకంగా 6 విజయాలు సాధించి.. 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి పాలైంది. ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ దెబ్బతింది. ఆపై ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై గెలిచిన జీటీ.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయాలు అందుకుంది.… -
IPL 2025: ఈ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టైటిల్‌ను గెలుచుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రధాన పోటీదారులుగా నిలవొచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. జట్టుకు ఉన్న బలమైన బ్యాటింగ్ విభాగం, తాజా మార్పులతో హైదరాబాద్ జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తోందని అన్నారు. -
Virat Kohli – DK: దినేష్ కార్తీక్ ముందు తలవంచిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి అర్ధ భాగంలో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలవగా, ఆ తర్వాత రెండవ అర్థభాగంలో మాత్రం వరుస విజయాలతో మిగతా టీమ్స్ కు పోటీగా నిలబడుతోంది. మ్యాచ్ మ్యాచ్ కు విజయం సాధించుకుంటూ పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నుంచి తాజాగా ఏడవ స్థానానికి ఎగబాకింది. ఇకపోతే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్… -
IPL 2023: పాయింట్ల పట్టికలో టాప్ లో ఆ టీమ్.. రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. నాలుగు పాయింట్లతో 0.333 నెట్ రన్ రేట్‌తో రెండవ స్థానానికి ఎగబాకింది. ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది మరియు వారు 1.675 నెట్ రన్ రేట్‌తో రెండు మ్యాచ్‌లలో ఒక విజయంతో నాల్గవ స్థానానికి పడిపోయింది.
తాజావార్తలు
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!