చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’ అభిమానులకు గుడ్‌న్యూస్. ఒప్పో రెనో 15 సిరీస్ నేడు భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఒప్పో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఒకేసారి విడుదల చేస్తోంది. ఈ సిరీస్‌లో OPPO Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini, Reno 15c మోడళ్లు ఉన్నాయి. వీటిలో Reno 15 Pro Mini ఇప్పటివరకు చైనాలో లాంచ్ కాకపోవడం విశేషం. భారత్‌లో నేడు…