Oppo K15 Turbo Pro: ఓప్పో (OPPO) కంపెనీ తన గేమింగ్ ఫోకస్డ్ ‘K టర్బో’ సిరీస్‌లో నెక్స్ట్ మోడల్‌గా భావిస్తున్న ఓప్పో K15 టర్బో ప్రో గురించి కొత్త లీక్‌లు బయటికి వచ్చాయి. ఈ లీక్‌ల ప్రకారం ఫోన్ ప్రాసెసర్ విషయంలో ఓప్పో ఒక పెద్ద మార్పు చేస్తుందని తెలుస్తోంది. గతంలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉంటుందని అంచనాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌తో రావచ్చని తెలుస్తోంది. Vijay Hazare…