ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. మార్కెట్ లో ఈ ఫోన్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. దాంతో ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ18 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. గత సెప్టెంబర్‌లో యూఏఈలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి…