Home
Operation Sindoor
Operation Sindoor News
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
SCO Civilisational Dialogue Forum: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక దౌత్య పరిణామం చోటుచేసుకుంది. షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించనున్న తొలి ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం’కు పాకిస్థాన్ మంత్రిని భారత్ ఆహ్వానించింది. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన సీనియర్ మంత్రికి భారత్ నుంచి అందిన ఇలాంటి ఆహ్వానం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో ఈ… -
Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
Pakistan Airspace Ban: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత విమానాలకు గగనతల నిషేధాన్ని పొడగించింది. మరో నెల రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాలతో పాటు, భారత విమానయాన సంస్థలకు, ఆ సంస్థలు లీజు తీసుకున్న విమానాలపై ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఇది భారత సైనిక విమానాలకు కూడా వర్తిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకారం.. ఈ ఆంక్షలు 2026 నవంబర్ 24 ఉదయం 5.59 గంటల వరకు అమలులో… -
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
PL-15E: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన చైనా తయారీ PL-15E ఎయిర్-టు-ఎయిర్ మిసైల్‌ను భారత్ కూల్చేసింది. భారత సరిహద్దుల్లోనే ఈ క్షిపణిని ధ్వంసం చేసింది. అయితే, ఈ క్షిపణి భారత్‌కు చిక్కడంతో దీని పనితనం, దానిలో ఏ టెక్నాలజీ ఉపయోగించారనే దానిపై భారత్ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తోంది. ఇదే సమయంలో జపాన్ కూడా ఈ మిస్సైల్ గురించి అడిగింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ క్షిపణి రహస్యాలపై ఫ్రాన్స్ ఆసక్తి కనబరుస్తోంది. సిందూర్ సమయంలో పంజాబ్‌లోని… -
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
India-Pakistan: తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల అనంతరం దాయాది దేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పరస్పర వైరం కొనసాగుతున్న వేళ, ఒకే టేబుల్‌పై ఎదురెదురుగా కూర్చుని భారత్-పాకిస్థాన్ అధికారులు సమావేశమయ్యారు. 2025లో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’తో సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ కీలక సైనిక చర్య, తీవ్ర ఘర్షణల తర్వాత ఒక భారతీయ అధికారిక ప్రతినిధి బృందం పాక్ గడ్డపై… -
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
ఐక్యరాజ్యసమితి వేదికగా ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అవాకులు చెవాకులు ప్రేలారు. 2025 మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై విజయం సాధించినట్లుగా పిచ్చి వాగుడు వాగారు. -
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. కానీ దేశ భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని మాట్లాడారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ బడ్జెట్‌తో పాటు స్వదేశీ రక్షణ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నామని తెలిపారు. -
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
Inidia-Pakistn: భారత నేవీకి చెందిన యుద్ధనౌకను పాకిస్తాన్ నేవీకి చెందిన నౌక ఢీకొట్టింది. అరేబియా సముద్రంలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో జరిగిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ దౌత్యవేత్తను పిలిపించిన నిరసన తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్ నౌకాదళ యూనిట్ అంగీకరించలేని, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా ప్రవర్తించింది’’ అని పేర్కొంది. ఈ ఘటనలో భారత యుద్ధనౌకకు ఎలాంటి నష్టం… -
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
Pakistan: జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన మసూద్ అజర్‌పై దాయాది దేశం పాకిస్తాన్ రివార్డును పెంచింది. అతడి అరెస్ట్‌కు దారితీసే సమాచారాన్ని ఇస్తే, ఇచ్చిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో సుమారు రూ.24.09 లక్షలు) చెల్లిస్తామని ప్రకటించింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) మసూద్ అజర్‌ను తమ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా జాబితా చేసింది. అయితే, ఈ పరిణామాలు అక్టోబర్ 26 నుంచి 30 వరకు పారిస్‌లో… -
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
IAF Report: ఆపరేషన్ సిందూర్ దాడులతో పాకిస్తాన్లో భారత్ విధ్వంసమే సృష్టించింది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025-26 వార్షిక నివేదికలో భారత వైమానిక దళం (IAF) కీలక విషయాలను వెల్లడించింది. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ మే6-7, 2025న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. అనంతరం పాకిస్థాన్ భారత సైనిక, పౌర ప్రాంతాలపై దాడులకు… -
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
Operation Sindoor: పాకిస్థాన్ సైనిక దళాలకు సోషల్ మీడియాలో కలరింగ్ ఇవ్వడం, లేని విజయాన్ని ఉన్నట్లు చూపించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి వారు ఏకంగా ఊహాశక్తికి పదును పెట్టి, కృత్రిమ మేధ (AI) సాయంతో ఓ బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను మించిన గ్రాఫిక్స్ వీడియోను వదిలారు. 2025 మే నెలలో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' సమయంలో తాము భారతదేశంపై ఏ రేంజ్లో విరుచుకుపడ్డామో చూపిస్తూ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా 'ఫిజాఓన్ కే…
తాజావార్తలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
-
Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!