Home
Online Gaming Addiction
Online Gaming Addiction News
-
ONLINE GAMES : అప్పులు తీర్చే దారి లేక బలవన్మరణానికి పాల్పడ్డ అరుణ్
ఆన్ లైన్ గేమ్స్ డెత్ గేమ్స్‌గా మారుతున్నాయి. రోజుల వ్యవధిలోనే లక్షాధికారులు కావాలనే ఆశతో.. ఆన్ లైన్ గేమ్స్‌లో పెట్టుబడి పెట్టి యువకులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. కష్టార్జితాన్ని.. కాస్తా వ్యసనానికి పెట్టుబడిగా పెట్టి సర్వస్వం కోల్పోతున్నారు. అప్పులకు తెచ్చిన డబ్బులు, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసగా మారి తనువు చాలించాడు. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన.. ఆన్ లైన్ గేమ్స్… -
Nizamabad: మరో యువకుడిని పొట్టన పెట్టుకున్న బెట్టింగ్ యాప్
ఆన్‌లైన్ గేమింగ్ , బెట్టింగ్ యాప్‌లు నేటి యువతను పెడదారి పట్టిస్తూ, చివరకు వారి ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ మత్తులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువకుడు, ఆ భారాన్ని మోయలేక అర్థాంతరంగా తనువు చాలించాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన బదావత్ అరుణ్ అనే యువకుడు తెలంగాణ యూనివర్సిటీలో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా… -
Sonu Sood :16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి.. సోను సూద్ సంచలన డిమాండ్!
సినిమాల్లో విలన్‌గా మెప్పించినా, నిజజీవితంలో మాత్రం వేలాది మందికి సాయం చేస్తూ ‘రియల్ హీరో’గా కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నారు సోనూ సూద్. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వేల మైళ్ల దూరం నడిచి వెళ్తున్న వలస కూలీలను సొంత ఖర్చులతో వారి ఇళ్లకు చేర్చి ‘కలియుగ కర్ణుడు’ అనిపించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా విద్య, వైద్య రంగాల్లో ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. సమాజంలో జరిగే ఏ అన్యాయం… -
Online Game: ఆన్‌లైన్ గేమ్‌లో రూ.13 లక్షలు పోగొట్టిన 6వ తరగతి విద్యార్థి.. కట్‌చేస్తే..
Online Game: లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బీఐపీఎస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న యష్ కుమార్(12) అనే బాలుడు ఆన్‌లైన్ గేమ్‌లో భారీ మొత్తాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. యష్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతను రెండు సంవత్సరాల క్రితం తన భూమిని అమ్మి యూనియన్ బ్యాంక్ బిజ్నోర్ బ్రాంచ్‌లో రూ.13 లక్షలు డిపాజిట్ చేశాడు. సోమవారం, సురేష్ తన పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేశాడు. ఖాతాలోని… -
Free Fire Game: ఫ్రీ ఫైర్లో రూ.2,800 నష్టపోయిన 13 ఏళ్ల బాలుడు.. తల్లిదండ్రులు తిడతారని చివరకు?
Free Fire Game: ఫ్రీ ఫైర్ కారణంగా మరో ప్రాణం బాలి అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల ఆక్లాన్ జైన్ అనే ఏడవ తరగతి విద్యార్థి, ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ ఆడుతూ రూ.2,800 పోగొట్టుకున్న తర్వాత, తల్లిదండ్రులు కొడతారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఇండోర్ నగరంలోని అనురాగ్ నగర్ లో చోటుచేసుకుంది. ఆక్లాన్ జైన్ అనే బాలుడు, ఇంట్లో ఉన్న సమయంలో…
తాజావార్తలు
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్‌డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!