ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు.. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలు రుచి పరంగా బెస్ట్.. ప్రతి వంటకు ఉల్లిపాయ ఉండాల్సిందే.. లేకుంటే కూర రుచించదు..ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలుసు కానీ ఉల్లిపాయ తొక్కలు వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కల ఉపయోగాల గురించి మనం ఎక్కడ విని ఉండం.. నిజానికి ఆ పొట్టు వల్ల కూడా పుట్టెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..…