OnePlus Pad Lite: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన తాజా ట్యాబ్లెట్ OnePlus Pad Lite ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. గతంలో గ్లోబల్ మార్కెట్‌లో పరిచయమైన ఈ ట్యాబ్‌ను, కంపెనీ ఇప్పుడు భారత వినియోగదారుల కోసం మరింత ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ఫోన్ యూజర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందించేలా ఈ ట్యాబ్లెట్‌ను తీర్చిదిద్దారు. మరి ఈ కొత్త ట్యాబ్లెట్ గురించి పూర్తి వివరాలు చూద్దామా.. డిస్ప్లే: OnePlus Pad…