ప్రస్తుత రోజుల్లో రూ. 10 వేలు.. అంతకంటే తక్కువ ధరకే క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ధరలు చాలా చౌకగా మారాయి. అయితే ఫీచర్లు, పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఇంకాస్త ఎక్కువ ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే రూ. 20 వేల లోపు ధరలో అత్యుత్తమమైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన పనితీరుతో పాటు, ఈ ఫోన్‌లలో…
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ మొబైల్స్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. తాజాగా కంపెనీ నుంచి మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లో విడుదల చేస్తున్నారు.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ లాంచ్ తేదీని కంపెనీ రిలీజ్ చేసింది.. ఈ ఫోన్ ను మార్కెట్ లోకి ఈ నెల 18 న విడుదల చేయబోతున్నారని ప్రకటించారు..…