Price Cut on OnePlus Nord CE 3: ‘వన్‌ప్లస్’ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో నార్డ్ సీఈ3 ధరను తగ్గించింది. వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కొత్త ధరతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3ని ఇటీవలి కాలంలో చాలా మంది కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్ మార్కెట్‌లో మంచి…