OnePlus Ace 6 Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 15 (OnePlus 15), వన్‌ప్లస్ ఏస్ 6 (OnePlus Ace 6) సోమవారం చైనాలో లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 15 రాగా.. వన్‌ప్లస్ ఏస్ 5కు కొనసాగింపుగా వన్‌ప్లస్ ఏస్ 6 రిలీజ్ అయింది. త్వరలో భారత్‌కు ఈ ఫోన్స్ రానున్నాయి. ఏస్ 6…