మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా?.. ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ డీల్ అందుబాటులో ఉంది. ఆఫర్‌లతో OnePlus 13 పై 9 వేల రూపాయల కంటే ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతం OnePlus 13 ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 9,700 కంటే ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. OnePlus 13 ను కంపెనీ దేశంలో రూ. 69,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది. OnePlus అధికారిక వెబ్‌సైట్‌లో కూడా, ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.69,999,…