టాలీవుడ్ స్టార్ హీరో హీరో దగ్గుబాటి రానాకు పాన్ ఇండియా స్థాయి లో భారీ క్రేజ్ ఉంది. బాహుబలి కంటే ముందే బాలీవుడ్‍లో రానా ఫేమస్ అయ్యారు.అయితే, బాహుబలి తర్వాత రానా క్రేజ్ నెక్ట్స్ లెవెల్‍కు వెళ్లింది. రానా నాయుడు వెబ్ సిరీస్‍తో ఓటీటీ స్పేస్‍లో కూడా రానా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఓ ఓటీటీ లో ట