శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు.. కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.. ఈ హార్రర్ కామెడీ చూసిన ప్రతి ఒక్కరికి ఇందులో ఓ పాత్ర బాగా నచ్చేసింది. అదే సంపంగి దెయ్యం. అయితే ఈ క్యారెక్టర్‌లో నటించింది ఎవరో ఇప్పటివరకూ టీమ్ ఎక్కడా…