అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ పరాజయం పాలయ్యారు. ట్రంప్‌పై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. తొలుత సర్వేలన్నీ కమలా హారిస్ వైపే ఉన్నాయి. మళ్లీ డెమోక్రటిక్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కోడైకూశాయి. కానీ ఫలితాలు వచ్చేటప్పటికీ అంచనాలన్నీ తారుమారయ్యాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 270 మ్యాజిక్ ఫిగర్ ఉండగా.. ప్రస్తుతం ఇప్పటి వరకూ ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుకెక్కిన నిశ్చయించుకున్న కాథలిక్ సన్యాసిని లూసిల్ రాండన్ మంగళవారం నాడు 118 సంవత్సరాల వయసులో మరణించారు.