ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఒక్క క్లిక్‌తో షాపింగ్ ఇంట్లోనే పూర్తవుతుంది. వంటింటి సామాను నుంచి లక్షలు విలువ చేసే వస్తువులను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. అయితే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి ఊహించని షాక్ తగులుతోంది. తాము బుక్ చేసుకున్న ఆర్డర్ కు బదులుగా సబ్బు�