Life Certificate For Pensioners: జబ్బుపడిన, ఆసుపత్రిలో చేరిన పింఛనుదారులకు లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించడంలో సహాయపడటానికి 'డోర్‌స్టెప్ ఎగ్జిక్యూటివ్‌లను' పంపడానికి ఏర్పాట్లు చేయాలని పెన్షన్ పంపిణీ చేసే అన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Adult Vaccination: వ్యా్క్సినేషన్ గురించి మన దేశంలో చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. ఏదో చిన్న పిల్లలకు ఆశా వర్కర్లు వచ్చి చెబితే వ్యాక్సిన్లు వేయిస్తూ ఉంటారు. డెలీవరి సమయంలో పిల్లలకు వేయించాల్సన టీకాల గురించి వైద్యలు చెబుతూ ఉండటంతో వాటి గురించి తెలుస్తోంది. అయితే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్ద వారికి కూడా టీకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో అనారోగ్యం, ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటంలో కొన్ని వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. మధుమేహంతోపాటు ఇతర…
శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.…