పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి OG . యంగ్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలు మరెంతో హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ పవర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది OG. Also Read : SVC49 : విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’ లాంచింగ్…