OG : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. చాలా నెలల తర్వత ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ డేట్స్ కేటాయించారు. దాంతో శరవేగంగా షూటింగ్ జరిపేందుకు డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందుకోసం ముంబైలో ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడంట ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. త్వరలోనే దాని కోసం పవన్ కల్యాణ్ ముంబైకి వెళ్లబోతున్నారంట. ఈ వారం ఏపీలో కేబినెట్ మీటింగ్ ఉంది.…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గురించి పరిచయ వాక్యాలు కానీ, ఎలివేషన్స్ కానీ అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఎక్కడ ఉన్న ప్రభంజనమే. పవన్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అన్న విషయం అందరికి తెలిసిందే.