పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓజి’ పై ప్రేక్షకులు ఫుల్ ఏగ్జేట్‌మెంట్ తో ఉన్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ముగింపుకు దగ్గరగా ఉండగా.. ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇతర రాజకీయ, సినిమా కమిట్‌మెంట్స్ మధ్యలో టైమ్ కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఇంతవరకు వచ్చిన అప్‌డేట్స్‌ను బట్టి చూస్తే, ‘ఓజి’ టీమ్ ప్రచారంలో ఏ…