Puri Jagannath Temple: ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ (ఖజానా) ఈరోజు అంటే జూలై 14న తెరుచుకోనుంది. ఆలయ ఖజానాను చివరిసారిగా 46 సంవత్సరాల క్రితం 1978లో ప్రారంభించారు.
ఒడిశా హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పు చెప్పింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని తీర్పు వెలువరించింది.