CAB announced Ticket Prices of Eden Gardens for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవలే రిలీజ్ చేసింది. ఆక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో…