Home
Odi Series
Odi Series News
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
Rohit Sharma Retirement: లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే మూడో వన్డేతో మరో మహా సంగ్రామానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ కేవలం ఒక టోర్నమెంట్ విజేతను తేల్చేది కాదు, ఇరు దేశాల మధ్య జరిగే 22వ ద్వైపాక్షిక వన్డే సిరీస్ టైటిల్ ఎవరిదో నిర్ణయించే అసలైన ఫైనల్ మ్యాచ్. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి సిరీస్‌ను సమం… -
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించడంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అయితే.. దీనికి కొన్ని రోజుల ముందు జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం ఆయన ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం వరకు జీరోలా కనిపించిన ఆటగాడు, వన్డే మ్యాచ్ ముగిసేసరికి ఒక్కసారిగా హీరోగా ఎలా మారారనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. దీనికి స్వయంగా అక్షర్ పటేలే మ్యాచ్… -
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్‌మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్‌గా రికార్డు..
భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రాయల్ బాక్స్ నుండి వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. దీనితో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న నాల్గవ భారతీయ కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న 26 ఏళ్ల గిల్.. రాబోయే వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతూనే, ఇటీవల బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రి… -
India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
India ODI Squad vs England: ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, అతని ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న కోహ్లీ.. తుది ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే జట్టుతో కలవనున్నారు. ఐపీఎల్ 2026 ఫైనల్లో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన కోహ్లీ, ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే… -
IND vs SA 3rd ODI: 270 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్.. చెలరేగిన కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ
IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సఫారీ జట్టును 270 పరుగులకు ఆలౌట్ చేశారు. -
IND vs AUS: నేడే ఆస్ట్రేలియాతో భారత్ చివరి వన్డే.. ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలిపేనా..?
IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమ్ఇండియా.. ఈరోజు ( అక్టోబర్ 25న) జరిగే నామమాత్రమైన చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంలో క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. -
IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన ఆసీస్
IND vs AUS: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో కంగారు జట్టు 1 -0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
India vs Bangladesh Series : ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ జరిగేనా…
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ మ్యాచ్‌లు సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే వన్డే మరియు టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పుడు దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.అసలు ఈ సిరీస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దానికి కారణం అక్కడి పరిస్థితులే. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో 3 వన్డేలు మరియు 3 టీ20లు ఆడనుంది. అయితే భారత ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి… -
IND vs AUS: ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్ విడుదల
IND vs AUS: ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మళ్లీ ప్రపంచ క్రికెట్లో తన సత్తా చాటింది. ఈ విజయోత్సాహం మధ్యే క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 2025-26 ఇంటర్నేషనల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, అక్టోబర్ 19 నుంచి నవంబర్… -
Pak vs NZ: ఫార్మెట్ మారినా తీరుమారని పాకిస్తాన్.. తొలి వన్డేలో ఘోర ఓటమి
Pak vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఓడిన తర్వాత కూడా పాకిస్తాన్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. నేటి నుండి మొదలైన వన్డే సిరీస్ పైనే ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు మరోమారు నిరాశే మిగిలింది. మైదానం మారింది, పాకిస్తాన్ జట్టులో మార్పులు వచ్చినా వారి ఓటముల పరంపర మాత్రం ఆగలేదు. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ లు జట్టులోకి…
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!