Home
Odi Records
Odi Records News
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన ఘనత సాధించాడు. నేడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఈ చరిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 15,000 పరుగుల మార్కును దాటిన ప్రపంచంలోని రెండో ఆటగాడిగా, అలాగే ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన కోహ్లీ, అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అద్భుతమైన ఫోర్… -
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు పూర్తి చేయడంతోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు. దీనితో… -
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ధర్మశాలలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గిల్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి, అంతకుముందు 72 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అందుకున్న శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 3000 వన్డే పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో… -
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో భారత్‌పై బద్దలైన రికార్డులు…
భారత్‌తో ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గుర్బాజ్ ఒక్కడే భారత బౌలర్లపై ఒంటరి పోరాటం చేస్తూ చెలరేగిపోయాడు. అతను కేవలం 48 బంతుల్లోనే శతక మార్క్‌ను అందుకొని వన్డే… -
Virat Kohli Records: సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ!
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సిడ్నీలో మెరిశాడు. పెర్త్, అడిలైడ్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో హాఫ్ సెంచరీతో అలరించాడు. 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ హాఫ్ సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. కింగ్ నెలకొల్పిన ఆ రికార్డ్స్ ఏంటో చూద్దాం. వన్డే చరిత్రలో లక్ష… -
AUS vs SA: ఆకాశమే హద్దుగా చెలరిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ముగ్గురు సెంచరీలతో 431 భారీ స్కోర్!
AUS vs SA: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న సౌత్ఆఫ్రికా, ఆస్ట్రేలియా 3వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌లను సౌత్ ఆఫ్రికా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకాపడ్డారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మాకేలో జరుగుతున్న మూడో వన్డేలో ఆతిథ్య జట్టు చెలరేగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి… -
Virat Kohli: కొత్త మైలురాయికి దగ్గర్లో కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలే
విరాట్ కోహ్లీ తన వన్డే క్రికెట్ కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 3000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే అవసరం. -
Champions Trophy 2025: మహ్మద్ షమీ వరల్డ్ రికార్డ్.. స్టార్క్ రికార్డ్ బద్దలు..!
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ సాధించిన వెంటనే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఒక కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు. -
Virat Kohli: కోహ్లీకి గట్టి ఎదురుదెబ్బ.. రికార్డు బద్దలు కొట్టిన కేన్ మామ
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ తన అత్యద్భుతమైన ఫార్మ్‌తో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 113 బంతులలో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రతిభతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాకుండా.. అతని 7,000 వన్డే పరుగుల మైలురాయిని మరింత వేగంగా చేరాడు. విలియమ్సన్ తన 159వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. కాగా విరాట్… -
Mohammed Shami: ప్రపంచ రికార్డుకు దగ్గరలో టీమిండియా స్టార్ బౌలర్..
ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుండి ప్రారంభమవుతుంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి అడుగుపెట్టిన మహమ్మద్ షమీకి కూడా వన్డే సిరీస్‌లో అవకాశం లభించింది. కాగా.. మొదటి వన్డే నాగ్‌పూర్‌లో జరుగనుంది.. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!